Sunday, March 16, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
కలిమాయలతో కలబడినాను 
కడకేమౌనో  కానగలేను...

కలుగజేసుకొని కావుము దేవా
కరుణాభయ కారకా బాపగ నా వేదనా.

శివ నీ దయ.

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! కలిమాయలతో కలబడినాను  కడకేమౌనో  కానగలేను... కలుగజేసుకొని కావుము దేవా కరుణాభయ కారక...