Saturday, March 8, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
ఏ సాధన లేని సామాన్యుడను...
గుడులు గోపురాలు అవేమీ తెలియదు , తెలిసిన తిరిగే ఓపిక లేదు...
మౌనంగా ధ్యానం చేసుకుంటూ సోహం ను శివోహం గా మార్చి నడుస్తున్నాను...
ఏ భాగ్యం నాకు కలిగింతువో...
నా మది వాకిట నిలిచి ఉన్నాను.

శివ నీ దయ.

No comments:

Post a Comment

శివా! పాప పుణ్యాల తాలూకు మూట నా భుజం మీదే ఉంది... నాది నాది నాదే అనుకుని పోగేసుకున్న పాపపుణ్యాలు నాకు తోడుగా ఉన్నాయి నన్ను వదలకుండా... ఆ మూట...