https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివా!
నా జీవితమే ఒక స్వప్నం నిన్నటి రోజున ఉన్నది నేడు లేకపోయే.
ఈరోజు ఈ క్షణం తర్వాత ఏమగునో అందుకే శివ నీ దయ అంటూనే ఉంటాను
ఏదో సమయంలో వచ్చి
నన్ను చూసిపో తండ్రి.
మహాదేవ శంభో శరణు.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! కలిమాయలతో కలబడినాను కడకేమౌనో కానగలేను... కలుగజేసుకొని కావుము దేవా కరుణాభయ కారక...
No comments:
Post a Comment