Wednesday, March 5, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

హృదయ ఆర్ద్రతే ఉంది నా దగ్గర...
కన్నీరుతో అభిషేకించాలంటే ఉప్పగా ఉంటాయి ఆ జలాలు తీపి ధారలు పోయాలంటే సంతోషాల గుర్తులు ఉండాలి...
ఏవి? కనుచూపు మేరలో
కనిపించడం లేదు...
అందుకే మౌనంగా నిన్ను తలచుచూ నిలుచున్నా.

శివ నీ దయ.

No comments:

Post a Comment

శివా! పాప పుణ్యాల తాలూకు మూట నా భుజం మీదే ఉంది... నాది నాది నాదే అనుకుని పోగేసుకున్న పాపపుణ్యాలు నాకు తోడుగా ఉన్నాయి నన్ను వదలకుండా... ఆ మూట...