శివా!
పాప పుణ్యాల తాలూకు మూట నా భుజం మీదే ఉంది...
నాది నాది నాదే అనుకుని పోగేసుకున్న పాపపుణ్యాలు నాకు తోడుగా ఉన్నాయి
నన్ను వదలకుండా...
ఆ మూట మాయమైన రోజున నాకు బరువు బాధ్యతలు అన్ని దింపేసి నీవే నను నీతో తీసుకు పోవాలని తపన పడుతున్నాను...
ఆ మూట (లు) కరిగేదెప్పుడు
నీవు నను తీసుకునిపోయేదేప్పుడు.
శివ నీ దయ.
No comments:
Post a Comment