https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శ్రీరామ రామ అంటే పాపాలు తొలుగు నండి...
శ్రీరామ నామము భవ తారక మంత్ర మండి...
స్మరించిన తరించును జన్మ ధన్య మగునండి...
గౌరికి శివుడుపదేశించిన శ్రీరామ నామమండి...
మధురాతి మధురము శ్రీరామ నామము...
సులభము సరళము దివ్యాతి దివ్యము
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే.
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
No comments:
Post a Comment