Wednesday, July 1, 2020

శివోహం

అయ్యప్పను మనసారా పూజిస్తే చాలు....   

అయ్యప్పే గాచును మనలను ఆపదలనుండి....

అయ్యప్పను మించు దేవుడు....

కనారాడు ఎందెందు వెతకన్....

ఓం శ్రీస్వామియే శరణం ఆయ్యప్ప.....

శివోహం

త్రిసులం కాదిది....

నా అహంకారన్నీ తుంచే...

దివ్యయుధం అది...

శివోహం.... సర్వం శివమయం

శివోహం

మోహం లేక వ్యామోహం పుట్టదు..

చింత లేక చింతన పుట్టదు..

అతిభోగలాలసత్వం లేక వైరాగ్యం పుట్టదు..

శివోహం.... సర్వం శివమయం...

శివోహం

ఈ తనువు గతమెన్నో జన్మలనుండి నీ వెంట పడినా...
ఈ జన్మములో నీవెవరివో అర్ధమయింది...
అందుకే ఆతురత నిన్ను కలవాలని...
నీతో ఉండిపోవాలని, నీ పంచన నిలవాలని...
మనసు  తహతహలాడుతుంది...
మహాదేవా శంభో శరణు...

శివోహం

అణువణువూ వెలసిన దేవుడా...
నీ అడుగుల నడుమ నాకింత చోటు కల్పించు...
మహాదేవా శంభో శరణు...

శివోహం

శంకరా!!!
నీ నామము తలచిన చాలు...
నా మనసు నీ తన్మయత్వంలో తరించిపోతుంది...

మహాదేవా శంభో శరణు...

Tuesday, June 30, 2020

శివోహం

నీవు తోడుగా
ఉన్నావనే నమ్మకం

కొండంత
ధైర్యంగా ఉంటుంది తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...