Thursday, December 3, 2020

శివోహం

ఆధిశక్తివి నీవె.....
అన్నపూర్ణవి నీవె.....
అండ పిండములనెలే...
బ్రహ్మండనాయకి నీవె.....
నీ సాటి ఎవరు లేరు... 
అమ్మ దుర్గమ్మ శరణు....

శివోహం

సృష్టికి శ్రీకారం 'ఓం'కారరూపంలో ఉద్భవించినది. వేదమంత్రాలు గణాలైతే వాటికి మూలమైన ఓంకారమే గణపతి...

సనాతనధర్మంలో సర్వదేవతా శక్తులకు మూలం ఓంకారం. సృష్టారంభంలో, మంత్రంలో, యంత్రంలో, సమస్తదృశ్య ప్రపంచంలో, త్రికాలాదుల్లో, ప్రత్యణువులో ప్రస్ఫుటమయ్యే విశ్వజనీనమైన, విశ్వవ్యాప్తమైన, సర్వ సమగ్రమైన 'ప్రణవ'స్వరూపమే గజాననుడు. 

ఓం గం గణపతియే నమః..

శివోహం

శివా! ఆధ్యంతములు లేని నీవే
ఆధ్యంతములందు మాకు రక్ష 
సర్వ జగద్రక్షా నీకెందుకు ఈ భిక్ష .
మహేశా.....శరణు

Wednesday, December 2, 2020

శివోహం

త్రినేత్రం 
పవిత్రం 
మహేశం
శివోహం

అయ్యప్ప

అదే సుందర సుమధుర.....
మణికంఠ నిలయము.......

అదే పసిడిరత్నకాంతుల......
పావనమయము....

ధర్మాధర్మ పాపపుణ్య......
పరిరక్షక నిలయము....

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

శివోహం

నిదరించు స్వామి నిదరించు 
మేము చేరలేని నిన్నుచూడలేని చోటునా నిదరించు...

మమ్ములను మేల్కొల్పడానికి ఉదయించు...

మహాదేవా శంభో శరణు....

శివోహం

శివా!కష్టాలు కల్పించి మనోధైర్యం పెంచావు
ప్రేమంటె రుచి చూపి భక్తిని పెంపు చేసేవు 
సాధన చేయగ నాలో సహనాన్ని పెంచేవు
మహేశా ..... శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...