Saturday, January 23, 2021

శివోహం

అంతటా ఉంటూ
అన్నీ తానై ఉంటున్న
ఆ సర్వాంతర్యామినీ
ఆ పరాందాముని
ఆ పరమేశ్వర వైభవాన్ని
ఆ సచ్చిదానంద స్వరూపాన్ని,
ఆ అనంత గుణ గణ సంపన్నుని,,
ఏమని పొగడ ను...
ఎంతని వర్ణించను...

ఓం శివోహం.. సర్వం శివమయం

శివోహం

కృష్ణా చల్లని నీ కళ్ళలో కలలా నిలిచిఉన్నాను...

కమలాక్ష నేను నీలో ఉన్నానని నా మనసు సేద తీరుతుంది...

మానసచోర  ఈ గుండె కొట్టుకుంటోందంటే దానికి కారణం నా యెదలోతుల్లో నువ్వు చేసే సవ్వడి...

ఓం శ్రీ క్రిష్ణ పరమాత్మనే నమః

హరే గోవిందా

సహస్రనామ శ్రీ శ్రీనివాస
నీనామము నిత్యకల్యాణము 
నిత్యకల్యాణ చెక్రవర్తి హరి నారాయణ
నీకు నిగనిగల కర్పూర నీరాజనం

శివోహం

బోలేనాథ్ మేరే సాత్ హే...
గిరానే వాలేకు నహి పత హే...
హో మేరే హాత్ పకాడ్ కె హే...

Friday, January 22, 2021

శివోహం

శిలగా నేననుకోలేదు ఏనాడు...
శివుడే ఇలపై అడగడుగునా....
శుభములీయగా వెలసినాడు....
శద్ధ జలముతో ఓం నమః శివాయ
శివా, హరహరా యనుచూ అభిషేకం
చేస్తుంటే...
శివుడే కైలాసం నుండి నాకోసం తరలి వచ్చినట్టనిపిస్తుంది...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

పంచ భూతాలన్నీ పర్వతిపరమేశ్వరులే...
నా పంచ ప్రాణం అమ్మ నాన్నల కోసమే..  
అమ్మ చారణాల చెంత పొందేము శరణాగతి...
కష్టాలు తొలగిపోవడానికి కన్నీళ్లు తుడుచుకోవడానికి....

ఓం శివోహం... సర్వం శివమయం

Thursday, January 21, 2021

శివోహం

శంభో!!!ఏ కోరిక కొరకు తండ్రి నిన్ను...

నీ నామ గానం తో భజించి తరించే మహద్భాగ్యం ప్రసాదించు...

నేను ఎన్నిసార్లు జన్మలెత్తిన పరమపావనమైన నీ శివ నామాన్ని నా నాలుకపై సదా పలికించు...

నీ కడగంటి కంటి చూపు మా పై పడితే చాలు ఇంకా అన్య కొరికాలేమి కొరను...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...