Sunday, February 7, 2021

జై శ్రీరామ్

ఏది నీ దయ మారుతి
నీ పాద సన్నిధి కోరితి
వాదభేదము వీడితి
నీవెగతియని వేడితి
సంకీర్తన ‌సుధను గ్రోలిన చిరంజీవి వి నీవెగా
సంకటములను పారదోలిన సదయహదయుడ నీవెగా లంకను దహించిన ఆలంకచరితుడ నీవెగా
మధురమైన నీ నామము మంచిదని మదినెంచితి
నిదురనైన నిన్ను మరువక నిలిచియుంటిని
సాదుకోటిలో చేర్చుకో నీసేవలే చేయించుకో...

జై శ్రీరామ్ జై జై హనుమాన్

శివోహం

కోప తాపాలు...
కష్ట సుఖాలను సమంగా చూస్తూ ఉండాలి..
నేను లాభ పడినా నష్ట పడినా...
అది ఇతరుల వల్ల కాదు...
లోపం నాలోనే అంటు...
శివుణ్ణి శరణు వేడిన వారి ఆత్మ సంతృప్తిగా ఉంటుంది...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

గురుదేవుని సన్నిధిలో...
కుటుంబ సమేతంగా....

శివోహం

నీబుద్ధి మోహమనే బురదని ఎప్పుడు అధిగమిస్తుందో...

అప్పుడు వినదగిన, వినిన విషయాలనుండి విముక్తుడివి అవుతావు....
*భగవద్గీత*

శివోహం

సర్వజ్ఞుడివి...
సర్వశక్తిమంతుడివి...
భక్త సులభుడివి...
సర్వాంతర్యామీవి...
సృష్టి స్థితి లయ కర్త విశ్వాంతరాత్ముడవు...
జగదీశ్వరుడివి...
నటన సూత్రధారీవి..
నేను అజ్ఞానాంధకారబంధురంలో కొట్టుమిట్టాడే కర్మబద్ధుడిని...
నిన్ను శరణు వెడడం తప్ప ఏమీ చేత కానీ వాడిని...

మహాదేవా శంభో శరణు...

శివోహం

నిశ్చయంతో కూడిన బుద్ధి ఏకాగ్రంగా ఒకే విధంగా ఉంటుంది...

నిశ్చయం లేనివారికి బుద్ధులు అనేక శాఖలుగా చీలి అసంఖ్యాకంగా ఉంటాయి...

శివోహం

నీ ధర్మం ను ఏకొంచం ఆచరించినా భయం నుండి నిన్ను రక్షిస్తుంది...

ఓం శివోహం సర్వం శివమయం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...