Wednesday, February 10, 2021

శివోహం

కళ్ళు తెరిపించి
ఆశలు పెంచేదీ నీవే
అవే కళ్ళు మూపించి 
శ్వాసలు తెంచేదీ నీవే 

కట్టె కొనల 
మోక్షానివీ నీవే  
కైలాస శిఖరమే
సాక్ష్యమని చెప్పే దైవానివీ నీవే

శివోహం  శివోహం

శివోహం

చిన్ముద్రాంచితహస్తుడు... 
శివునిపుత్రుడు...
చిరునవ్వుల వెదజల్లు...
ప్రసన్నవదనుడు...
పానవట్టబంధుడు...
కిరీటధారుడై అవతరించి...
ముల్లోకాలను ఎలుతున్నాడు...

ఓం శ్రీస్వామియే శరణం ఆయ్యప్ప

Tuesday, February 9, 2021

శివోహం

శివుణ్ణి కొలవాలంటే గుళ్లు గోపురాలు తిరగల ఏంటి...
మనసు పెట్టి ప్రార్ధించలే కానీ సర్వం శివ స్వరూపమే..

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

నేను శివ సన్నిధిలో...
శివ కుటుంబం తో ఉన్నాను...
నాకేమీ భయం
శరణం శివ...
సకుటుంబ సపరివారంగా నా హృదయంలోకి నీవే రా...

మహాదేవా శంభో శరణు...
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

నా ఆవేదననుదక్షిణ నీవు తీసుకుని...
నాకు రక్షణ కలిగించే నా దైవం నీవే సాంబశివ...

మహాదేవా శంభో శరణు...
ఓం శివోహం... సర్వం శివమయం

Monday, February 8, 2021

శివోహం

శివుని పై నమ్మకం...
శివ భక్తులకు భక్తి లా..
పరభక్తులకు పిచ్చిలా కనిపిస్తుంది...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శంభో!!!
నీవే నాకు దిక్కు
నీవే రక్షకుడవు...
నీవే ముక్తిప్రదాతవు...
నీవే మోక్షదాయకుడవు...
నీవే స్వయంభువుడవని నిక్కముగ నమ్మితి
నిన్నే శరణుకోరితి
నీదరి జేరితి సదాశివా
నీ జ్ఞాననేత్రవీక్షణతో అనుగ్రహించెదవో  లేదా ముక్కంటితో భస్మమొనరించి మరు జన్మ లెకుండా చేసేదవో నీ దయతండ్రి...

మహాదేవా శంభో శరణు...
ఓం శివోహం...సర్వం శివమయం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...