శంభో...
మాయను కల్పించి,మాయలో పడేసి ఆడిస్తున్నావు...
ఈ మాయను జయించి,నీ ఎరుకను తెలిసుకొనే స్ధితికి ఎదగేటట్లు నన్ను అనుగ్రహించు...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ! ఎప్పుడూ మూసి ఉండడానికి మూడు కన్నులెందుకయా ముక్కంటిశ... మాయలో మా కన్ను మూసుకొన్న...