తొలి మెట్టు జ్ఞానం...
మలి మెట్టు భక్తి...
చివరి మెట్టు వైరాగ్యం...
జ్ఞాన, భక్తి, వైరాగ్యము లు మెట్లు అయ్యాక...
నీ పంచన చోటు దొరక్కపోతుందా...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! చావు పుటక నడుమ చైతన్యమే నీవు... కర్మ ఫలము నిచ్చు కాల రూప... కల్మషమనస్సుల కలిజగత్...