ఈ జన్మ ఇచ్చింది...
బంధాలు కల్పించింది... సంపదలు అనుగ్రహించింది...
తద్వారా ఆనందాలు నింపింది నీవేనని తెలుసు తండ్రి...
ఈ ఉరుకుల పరుగుల జీవితం లో నీ సన్నిధి కి రాక...
నీ సేవకు నోచుకోక మనసంతా భారమయే...
కనీసం నిరంతరం నీ ధ్యాన గాన తత్పరతో ధన్యుణ్ణి చెయ్యి...
తండ్రి గా అది నీ బాధ్యత...