Sunday, November 12, 2023

శివోహం

దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహః
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం ఆత్మీయులకు దీపావళి శుభాకాంక్షలు...

శివోహం

శివా!జ్యోతులు కూడ వెలుగాయెను
ఆ వెలుగుకు వేల్పువు నీవాయెను
నీ వెలుగే విశ్వమంతా వెలుగాయెను.
మహేశా . . . . . శరణు .

Saturday, November 11, 2023

శివోహం

శివా!ఏకాక్షరి నీ తేజము
పంచాక్షరి నీ మంత్రము
విశ్వ నేత్రముగ తెలిసేవు
మహేశా . . . . . శరణు .

శివోహం

వేదాలు రావని చిన్నచూపు చూడకు...
వేదనలే వేదాలు అనుకో నన్నెలుకో..

శివ నీ దయ.

శివోహం

భగవంతునిపై భక్తునికున్న ఆరాధనే కాదు...
భక్తునిపై భగవంతునికున్న అనుగ్రహం కూడా అనంతమే, అద్భుతమే...
భక్తులు ఎలా పిలిస్తే అలా పలుకుతాడు...
భక్తునికై పరుగులు తీస్తాడు...
భక్తుని మనోభావసుధను గ్రోలి భక్తునికై సేవకుడుగా మారతాడు...
తనని సేవించే భక్తులకై పరుగులు తీస్తాడు భగవంతుడు...

ఓం శివోహం... సర్వం శివమయం.

Friday, November 10, 2023

శివోహం

నీలకంఠేశ్వరా
గరళాన్ని గొంతున బిగించి లోకాలను కాపాడిన మహాదేవుడవు నీవు
నీరూపం చూడగానే ఆకాశం అంత ఎత్తున త్రిశూలధారివై దర్శనమిస్తావు..

రుద్రాయ వాసుదేవాయ శంభవే శరణ్యాయ అగ్రగణ్యాయ నీలకంఠాయతే నమః
ఓం నమః శివాయ

శివోహం

అగ్రత
అఖండ
అరుణోదయ
అమోఘ
అద్భుత
అభిరూప
అమృత
అభీష్ట
అమ్బుజనాధ
హరే గోవిందా...
నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...