Saturday, January 6, 2024

శివోహం

శివ...
పరబ్రహ్మమనే ఆనందసాగరములో ఈదని దేహము ఈ భూమికి భారమే కదా అని సదా నీ నామ స్మరణలో.

శివ నీ దయ.

జై శ్రీరామ్

రామ నామం చేయండి
ఆస్వాదించండి
ఆస్వాదించి ఆనందించండి
ఆనందించి తరించండి

జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
జై హనుమాన్

శివోహం

ఎన్ని మలుపులో జీవితానికి రోజుకో తీరుగా ప్రయాణిస్తున్నది..
నిన్ను చేరు వరుకు రాజీనామా లేని జీవితమది..

శివ నీ దయ.

శివోహం

రాజీనామా లేని జీవితమీది...
ఈజీతం రాళ్ళకి సంబంధించిన ఉద్యోగమది.

శివ నీ దయ.

శివోహం

జన్మలలో దారి తప్పిన మనస్సు తెలియక చేసిన పాపాలు ఎన్నో...
గాడి తప్పిన మతిని అనుసరించ మనిషిగా చేసిన నేరాలు ఎన్నో...

అన్ని దోషాల మూటలే ఈ మోయలేని ఈ భారాలను 
ఎవరి తల అయినా ఎంత కాలం మోస్తుంది  ?
దూరాలు దుర్భరాలు కాకుండా ఉండాలి అంటే
భారాలను దించుకోవాలి...
వరించండం తేలిక కాదు
భారాలను బాధలను ఎత్తుకొనే వాళ్ళు
ఎత్తి పెట్టేవాళ్ళు ఎందరైనా ఉంటారు
దించుకొనే వాళ్ళు దించి పెట్టేవాళ్ళు
ఎక్క డున్నారు నీవు తప్ప...

అందుకనే  అందరి బ్రతుకులు మోయలేని భారాలుగా 
భరించలేని శాపాలుగా మారి పోతున్నాయి

బాధలను హరించేవాడు పాపాలను తుడిచి పెట్టేవాడు
నీవు ఒక్కడే శివ
అపరాధాలను మన్నించి
అనుగ్రహాన్ని అందించి
ప్రయాణాన్ని సుగమంగా మర్చమని
ప్రార్థిస్తూన్నా నీకై హర హర మని
ఎలుగెత్తి పిలుస్తున్నా.

మహాదేవా శంభో శరణు.

Friday, January 5, 2024

శివోహం

అన్ని మంత్రములు., 
సకల చరాచర జీవ రాశులు నీవై ఉన్నావు తండ్రీ..
ఆది అంతమూ నీవై ఉన్నావు.
నడుమ ఆచరించచే కర్మలకు మనసు బానిస కాకుండా వశ్యము కాకుండా ఊరట కలిగించేది నీ నామస్మరణే తండ్రీ.
హరి శ్రీహరి శరణు.

ఓం నమో నారాయణ
ఓం నమో వెంకటేశయా.

శివోహం

అన్ని మంత్రములు., 
సకల చరాచర జీవ రాశులు నీవై ఉన్నావు తండ్రీ..
ఆది అంతమూ నీవై ఉన్నావు.
నడుమ ఆచరించచే కర్మలకు మనసు బానిస కాకుండా వశ్యము కాకుండా ఊరట కలిగించేది నీ నామస్మరణే తండ్రీ.
హరి శ్రీహరి శరణు.

ఓం నమో నారాయణ
ఓం నమో వెంకటేశయా.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...