మనస్సును కదిలించే దివ్యమైన మంగలకరమైన దృశ్యం తో ఒక గంట సేపు లయం చేస్తూ తాదాత్మ్యం పొందడమే దైవభక్తి...
ఇలా మనలో దైవారాధన భావము పెంచుకోవడం కన్నా మహాభాగ్యం జీవితంలో ఇంకా ఏముంటుంది...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! ఎప్పటి నుంచో తెలియదు కానీ ఈ హృదయంలో *ఆశ* అనే అజ్ఞానాంధకారం వ్యాపించింది... కామ, ...