Wednesday, December 18, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!

భాహ్యమైన కోరికలను నింపేసి బంధాలతో కట్టేసి జీవితమనే పరిక్ష పెట్టేసి నీ ఆలోచనలతో హృదయని నింపేయమంటే ఎలా శివ..

మహదేవ శంభో శరణు

Monday, December 16, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
ప్రియలాభామునకు పొంగి పోయే వాడను కాను నేను...
అలా అని అప్రియములు ఎదురైనప్పుడు క్రుంగి పోయే వాడను కూడా కాను...
స్థిరమైన బుద్ధితో,  మొహ వివసుడైన వాడను భోగముల నుండి అరిషడ్వర్గాలు నుండి మము కాపాడు.

మహాదేవ శంభో శరణు.

Sunday, December 15, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నాలోనే వున్న నేను కై నేనుగా అన్వేషిస్తూ
నీ ఊపిరి నా శ్వాసగా
నీ పేరే నా తపనగా
నీ రూపే నేనుగా మారిపోయి
నీకై తపిస్తూ
నీకై జపిస్తూ
నీ కోసం కలవరిస్తూ ఎరుకతో
అంతఃర్గత యుద్ధమొకటి 
నాతోనే నాకు
మరుజన్మకు కరుణిస్తావని,
చిరునవ్వుతో నీలో లయం చేసుకునే వరమిస్తావని,
వేలసార్లు నేలరాలిన చిగురుటాకును నేను
చిదాగ్నియందు సమిధను నేను
ఎగిసె అలల కలల తీరం నేను
నీ పదసర్శపొందిన పరిమాణువును నేను
సదాశివా శరణు.

మహాదేవ శంభో శరణు.

ఓం నమో వెంకటేశయా

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

హరి!
తల్లివి తండ్రివి నివే...
సకల దేవతలకు, మానవులకు...
సప్త ఋషులు ప్రతి ఒక్కరు మ్రోక్కెదరు నిపాదాలకు...
బ్రహ్మాండ లోకములన్ని నీనోటిలో చూపావు తల్లి యశోదకు మాయకు.
మాయ జలమున దారి తెలియక తడబాటు పడుతున్న నాకు...
జ్ఞాన నేత్రమును ప్రసాదించు తండ్రి.

హరేకృష్ణ.
ఓం నమో వెంకటేశయా.
ఓం నమో నారాయణ.

Saturday, December 14, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
మృగజన్మ ఐన...
మనిషి జన్మ ఐన...
మనస్సు సంఘర్షణలే 
మృగజన్మలో చెప్పుకోలేని బాధ...
మనిషి జన్మలో చెప్పలేని భాధ...
జన్మమేదైనా...
పరిస్థితి ఏదైనా...
కలిమిలేములు...
సుఖదుఃఖాలు ఏవైనా...
మంచి చెడులు,పుణ్య పాపాలు ఏవైనా అంతా నీ చలవే.

మహాదేవ శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
జగతిలో ఆయిష్యు ఉన్నంత కాలము మాయ సంసారమున ఈదుతారు...
కానీ
నిను చేరే యుక్తి నేర్వలేడు..
నీ దాసుడై ఉన్న ముక్తి కలుగు...

మహాదేవ శంభో శరణు

Friday, December 13, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
జగతిలో ఆయిష్యు ఉన్నంత కాలము మాయ సంసారమున ఈదుతారు...
కానీ
నిను చేరే యుక్తి నేర్వలేడు..
నీ దాసుడై ఉన్న ముక్తి కలుగు...

మహాదేవ శంభో శరణు

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...