Saturday, June 27, 2020

శివోహం

ఒకే ఒక కోరిక స్వామి...
నీ నందిని పంపుతావో...
నీ త్రిశూలాన్ని పంపుతావో...
లేక విబూదివై మమ్ము తరిస్తావో తెలియదు...
రా కదలిరా రా నువ్వు రా...
ఏకైక కోరిక నువ్వే లేచి రా...
శివానందాన్ని మాకు అందించగా రా 
మహాదేవా శంభో శరణు...

Friday, June 26, 2020

శివోహం

నీ 
సేవకు

నేను 
ఓ పనిముట్టును మాత్రమే తండ్రీ

శివోహం  శివోహం

శ్రీమన్నారాయణ

నీవు ఎంచుకునే
మార్గానుసారం బట్టి

మాధవుడైనా
మహాదేవుడైనా

నీ ముందు నిలబడి ఉంటాడు
నీకోసం నిరీక్షిస్తూ ఉంటాడు

శివోహం  శివోహం

శివోహం

భిక్షగాడవూ నీవే
భిక్ష ఒసగే ప్రదాతవూ నీవే
వేటగాడవూ నీవే 
విశ్వేశ్వరుడవూ నీవే 

ఛండాలుడవూ నీవే 
చిదానందుడవూ నీవే 
నడిపించే  నాయకుడవూ నీవే 
నిదురపుచ్చే  నిటలాక్షుడవూ నీవే 

శివోహం  శివోహం

శివోహం

శిలాజాలంలో నైనా 
నీవు కనిపిస్తావని 
అనుకున్నాను 

కానీ 
అందులో కూడా

నీదైన 
కఠిన శిలా శాసనమే 
కనిపిస్తూ ఉంది తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

శివా!ఉత్తరించి తలను ఉద్దరించువాడా
ఉరుకుతున్నది నా తల ఉత్తరించు
ఆ పైన ఎటులైన నన్ను ఉద్దరించు
మహేశా . . . . . శరణు

శివోహం

మనకు కావాల్సింది దైవానుగ్రహం...
దైవనుగ్రహాం కోసం మాత్రమే మనం ప్రార్ధించాలి...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...