ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది…
తేడా మాత్రం ఒక్కటే...
కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు…
కొందరు నవ్వుతూ దాచుకుంటారు.
నేను రెండో రకం.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది…
తేడా మాత్రం ఒక్కటే...
కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు…
కొందరు నవ్వుతూ దాచుకుంటారు.
నేను రెండో రకం.
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
గోవిందా…
నీవు పరమాత్మవని నీ చెంతకు రాలేదు…
నీవు లక్ష్మీ నాథుడవని
సకలైశ్వర్య సంపన్నుడవని
అడిగితే కాదనక ఇస్తావని
నేను నీ చెంతకు రాలేదు
నీ కొడుకు గా నేను తండ్రీ నీ
నిన్ను చూడడం కోసం నేను వచ్చాను
నన్ను నీ చెంత చేర్చుకో తండ్రి.
ఓం నమో లక్ష్మినరసింహాయా నమః
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివా!
మళ్ళీ జన్మలు ఉన్నా కానీ…
మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో…
మళ్లీ నీ సన్నిధి ముంగిటచేరి
నీతో గడిపే భాగ్యము కలదో లేదో…
మహదేవ శంభో శరణు:
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివా!
మరణ మెరుగని జన్మ నేకోరను…
జన్మ లేని మరణమే నాకు చాలు…
మారు కోరను మరి నన్ను అనుగ్రహించు…
మహదేవ శంభో శరణు.
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివా!
అడుగుదామంటే నీవే తొలి బిక్షగాడివి…
పోనీ ఇద్దామంటే నాతానా ఉంది సర్వం నీదే
నన్నే నీకిచ్చుకుంటా గొంతున దాచుకో శితికంఠా.
మహాదేవ శంభో శరణు.
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివా!నీ నామ,మంత్ర జపాలు ఒకటిగా
చిరంతనంగా నిరంతరం చేస్తూవుంటే
నా పద్దులన్నీ ముగిసేను సద్దు చేయక
మహేశా . . . . . శరణు .
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
భాహ్యమైన కోరికలను నింపేసి బంధాలతో కట్టేసి జీవితమనే పరిక్ష పెట్టేసి నీ ఆలోచనలతో హృదయని నింపేయమంటే ఎలా శివ..
మహదేవ శంభో శరణు
శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...