Sunday, June 21, 2020

ఓం

శివా!యోగరూపము నీవని భోగరూపము హరియని
వినియుంటిని పలుమార్లు విజ్ఞుల పలుక
మరి హరిహర రూపమేమియందు అద్వైతమా
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

మహాదేవా శంభో శరణు.

  శివ! ఊహ తెలిసిననాడు నిను ఎరుగనైతి... మనసు తెలిసిననాడు బంధాలు గుమిగూడె... మలినాలతో మనసు ముసురుకొని వున్నాది... ఈ జన్మ నీ బిక్షే కదా తొలచి న...