నీవు చేసే పనుల ఫలితమే. నీకుంటుంది. తక్కిన. ప్రపంచం తలక్రిందు కానివ్వు దాన్ని లక్ష్యపెట్టక. ఋజుమార్గంలో
వెళ్ళు ఆనందానికి యిదే మార్గం అసూయను జయించటం చాలా సులువు దాని వలన మనకు లాభము లేదు అవతలవారికి ఏ నష్టమూలేదు భగవంతుడికి చెడంటేను చెడుకు భగవంతుడంటేనూ భయం మంచి యుెక్క ఫలితం గోప్పది
No comments:
Post a Comment