Tuesday, September 22, 2020

శివోహం

శివా! నిన్ను అంటి పెట్టుకున్నవారికి శుభయోగం
నువ్వు కంట పెట్టుకున్నవారికి  నిజ తేజం
గుండెలో పెట్టకున్న నాకు ఏమిటి భరణం .
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...