Tuesday, September 22, 2020

శివోహం

ఐదక్షరాల మంత్రము వాడు...
నాలుగు దిక్కులగాచేవాడు...
మూడు కన్నుల తీరువాడు మహాదేవుడు...
ఓం శివోహం... సర్వం శివమయం

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...