సృష్టి, స్థితి లయకారిణి అయిన అమ్మవారు అనంత శక్తి స్వరూపిణీ...
ఈ ప్రపంచమంతా సర్వం తానై ఇమిడి ఉంది...
పవిత్రమైన శ్రావణ మాసంలో మంగళ, శుక్రవారాలలో అమ్మవారిని నిండు మనసుతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి...
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...
ఓం శ్రీ మాత్రే నమః
No comments:
Post a Comment