Friday, December 25, 2020

శివోహం

నీవే ఓంకారం ....
సర్వ జగత్ సాక్షాత్కారం ....
సకల లోకాల పుణ్యఫలం....
ప్రభూ నీ నామస్మరణం .....

ఓం శివోహం...శివోహం సర్వం శివమయం

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...