భజన అంటే హనుమ
హనుమ అంటేనే భజన
ఎక్కడ రామ భజన ఉంటుందొ అక్కడ హనుమ తన కళ్ళ నుండి ఆనంద భాష్పాలు స్రవిస్తు ఉండగా నాట్యం చేస్తూ రెండు చేతులతో తాళం వేస్తూ తన్మయత్వం తో మైమరచి పోతూ శ్రీరామ నామ గాన ధ్యాన భావ చిత్తంతో రామచంద్రుని దివ్య మంగళ లావణ్య స్వరూప భావంతో లీనమై తన అస్తిత్వాన్ని మరచి పొందే పరమానందం పొందుతాడు...
No comments:
Post a Comment