Wednesday, January 13, 2021

శివోహం

కష్టాలన్నీ కాళ్లకు అతికించుకొని వేసే అడుగులెంత భారమో వేదనలన్నీ కళ్ళల్లో నింపుకొని చూసే చూపులెంత బరువో...

బాట అంటే రాళ్లు రప్పలతో కూడి ఉన్నట్టే జీవితమంటే ఎత్తుపల్లాలే అని అర్ధం చేసుకున్న  శ్రమ జీవులకు
తలపై మోతలు గుండెల్లో బరువు ఒక లెక్కా

అందుకే కాబోలుఈ బ్రతుకు చిత్రాల  నవ్వులెప్పుడూ సజీవాలే...

మహాదేవా శంభో శరణు...

No comments:

Post a Comment

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.