చీకటిని తొలగించి.....
జ్ఙానజ్యోతిని వెలిగించే మణికంఠుడిని...
చింతను తొలగించి......
వింతలు చేసే హరిహారపుత్రుడిని మకరజ్యోతి సందర్భంగా మనసారా తలచుకుందాం...
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.
No comments:
Post a Comment