Monday, January 18, 2021

శివోహం

శంభో!!!నీపాదాల ముందు ఏడ్చినా నవ్వినా...
మనసు విప్పి మాట్లాడుకుంటే...
వచ్చే కంటి నీటి  ప్రవాహంలో నా సమస్యలు అన్నీ కొట్టుకుపోవా...
నా బాధను చూసి నువ్వే కైలాసం దిగి రాకుందువా...

మహాదేవా శంభో శరణు...

No comments:

Post a Comment

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.