శంభో!!!నీ చేతిలో బొమ్మలం నీవు ఎలా ఆడిస్తే అలా ఆడే ఆట తోలు బొమ్మలము మేము...
జగదీశ్వర మాకున్న ఈ మాంస నేత్రాలతో మేము నిన్ను దర్షించామనే అజ్ఞానాన్ని అవివేకాన్ని మన్నించు...
క్షణ కాలం కూడా నీ మూర్తిని మదిలో నిలుపుకోలేనీ మా అసమర్థత ను క్షమించు...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.
No comments:
Post a Comment