Tuesday, February 2, 2021

శివోహం

నీ నామం...
నీరూపం...
నీ భావం మధురం...
నీ తలపే...
నీపై వలపే మధురాతి మధురం...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
ఓం శివోహం... సర్వం శివమయం

No comments:

Post a Comment

శివోహం

కాలం తో కలిసి... నీవు ఆడిస్తుంటే... బరువెక్కుతున్న కనురెప్పలు... మనసు విశ్రాంతి కోరుతుంది శివయ్య. శివ నీ దయ.