Tuesday, February 2, 2021

శివోహం

నాకు రాదు ఏ చమకం
నాకున్నదల్ల నీపై నమ్మకం 

తీయలేను ఏ రాగం
చేయలేదు ఏ యజ్ఞం 
పాడాను లింగాష్టకం
ఈశ్వరం పరమేశ్వరం
వందేహం సర్వ పాప హరం
ఆష్ట దరిద్ర వినాశనం 
సిద్ధం ఇష్ట ఐశ్వర్య ప్రాప్తం

మహాదేవా శంభో శరణు...

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...