Tuesday, March 30, 2021

శివోహం

చెట్టుకు నీరుపోసినా నీకే అభిషేకం అనిపిస్తుంది...
పుట్టలో పాలుపోసినా నీమెడలో నాగరాజుకే యనీ...
రహదారిన నడకలలో నటరాజరూపమున నీవే...
బావికడ ముఖం కడుగుకొనువేళ గంగాధరునిగా నీ రూపమే...
బావి విశాలంగా తెరువబడిన శివలింగమే...
పైకి చూస్తే ఆకాశంలో కదిలే మేఘాలు నీవైపే ప్రయాణం చేస్తున్నట్లు...
ఒక్కటేమిటి? ఏదిక్కున ఏవంకను చూసిన నా దిక్కు నీవే తండ్రి...
అన్ని దిక్కులు వస్త్రములుగా ధరించిన దేవదేవా

మహాదేవా శంభో శరణు

No comments:

Post a Comment

ప్రసన్న వదనం

 లంగా ఓణీ  వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి... కాటుక సొగసుల మాటున కలువల్లాంటి తన కళ్ళు... దోరతనం పూసుకున్న దొండపండు లాంటి తన పెదాలు... చక్కిలి గిం...