కృష్ణా...
నీ లీలలు మాయలు సుర ఇంద్రాదులు కూడా ఎరుగలేరు...
ఇక నేనెంత వాడిని గోపాలకృష్ణ...
జగన్నాథ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక....
నీ అమేయ అప్రమేయ అద్వితీయ అమోఘ దివ్య ప్రభావం అలా అలా ప్రశాంతంగా లోక కళ్యాణ కరంగా, సకల జనుల ఉద్ధరణకు వ్యాపిస్తూ సకల ప్రాణికోటికి శ్రీరామరక్ష గా నీ గోవింద నామం నిలుస్తోంది...
హరి నీవే శరణు....
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం భక్తి ప్రపంచం సబ్యులకు పెద్దలకు గురువులకు శ్రీ క్రిష్ణ అష్టమి శుభాకాంక్షలు
No comments:
Post a Comment