గమనం నువ్వే...
గమ్యం నువ్వే
అది నువ్వే...
అంతం నువ్వే
స్వర్గం నువ్వే...
నరకం నువ్వే
జననం నువ్వే...
మరణం నువ్వే...
అంతయు నీవు...
అంతిమన అక్కున చేర్చు అనంత లోకం కాశిక పురాధీశుడవు నీవే శివ...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! నీవు ఆడుకోవడం కోసం నాకు ఊపిరి పోసి... నాబ్రతుకు పోరాటంలో ఊపిరి ఆడకుండా చేస్త...
No comments:
Post a Comment