రూపాలు ఎన్ని ఉన్నా...
నామాలు ఎన్ని ఉన్నా...
మార్గాలు ఎన్ని ఉన్నా...
గమనాలు ఎన్ని ఉన్నా...
బోధలు ఎన్ని ఉన్నా...
కథనాలు ఎన్ని ఉన్నా...
సాధనాలు ఎన్ని ఉన్నా...
శోధనలు ఎన్ని ఉన్నా...
ఉన్నది పరబ్రమ్మం ఒక్కటే తుదకు అందరి గమ్యం ఒక్కటే...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...
No comments:
Post a Comment