అమ్మా!
నువ్వు లోకమాతవు...
భయనివారిణి దుర్గవు...
నీ దర్శనం వలన ధన్యుడనైనాను తల్లీ!
నీ కృపాదృష్టి నర్ధించనివారు ఎవరూ వుండరమ్మా... బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ విశ్వాన్ని సవ్యంగా నడిపిస్తున్నారంటే అది నీ చలువే కదా...
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
కాలం తో కలిసి... నీవు ఆడిస్తుంటే... బరువెక్కుతున్న కనురెప్పలు... మనసు విశ్రాంతి కోరుతుంది శివయ్య. శివ నీ దయ.
No comments:
Post a Comment