ఇంత చక్కగా ఎలా ఉంటావు శివ...
అంత ధ్యానము నీకేల జ్ఞానేశ్వరా...
గంగమ్మ నీ కొప్పున కొలువైనందుకా...
లేక నెలవంక నీ శిరస్సున ఉన్నందుకా...
పార్వతీదేవి నీ పక్కన ఆసీనురాలైనందుకా...
లేక హిమగిరులు నీ నివాసము ఐనందుకా...
మెడలోన నాగేంద్రున్ని ధరించినందుకా...
లేక కైలాసమే నీ క్షేత్రము ఐనందుకా...
No comments:
Post a Comment