Saturday, December 18, 2021

శివోహం

శివుడి వెలుగు రేఖలు ఈ భూమి మీద రానంత వరకు ఈ జగతికి చికటే...

ఓం నమః శివాయ
ఓం శివోహం... సర్వం శివమయం.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...