Friday, December 10, 2021

శివోహం

శివా!నీకు లేదు  కాలము లెక్క
మమ్ము చేసావు ఆ గాలాని చిక్క
కరుణించి తొలగించు చాలిక
మహేశా . . . . . శరణు.

No comments:

Post a Comment

శివోహం

కాలం తో కలిసి... నీవు ఆడిస్తుంటే... బరువెక్కుతున్న కనురెప్పలు... మనసు విశ్రాంతి కోరుతుంది శివయ్య. శివ నీ దయ.