శంభో...
జానెడు పొట్ట కోసం నా ఆరాటం...
పిడికెడు నా భస్మం కోసం నిఆరాటం...
ఎప్పుడు వస్తావా నీ ఎదురు చూపులు...
ఎప్పుడు తీసుకు వెళ్తావు అని నా ఎదురు చూపులు...
ఇద్దరివి ఎదురు చూపులే మరి ఫలించు నెప్పుడో కదా...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
కాలం తో కలిసి... నీవు ఆడిస్తుంటే... బరువెక్కుతున్న కనురెప్పలు... మనసు విశ్రాంతి కోరుతుంది శివయ్య. శివ నీ దయ.
No comments:
Post a Comment