ఆనందం ,సంతోషం కోసం ఎక్కడెక్కడో వేతకనవసరం లేదు...
నిజమైన ఆనందం స్నానంచేసి ఉతికిన బట్టలు వేసుకున్నప్పుడు దోరుకుతుంది...
అరటాకులో ఉపవాసం రోజు భోజనం చేసినప్పుడు దోరుకుతుంది...
ప్రశాంతవాతవరణంలో ఉన్నప్పుడు దోరుకుతుంది...
దైవ సన్నిదిలో ఉన్నప్పుడు దోరుకుతుంది...
ఒ మంచి పని చేసినప్పుడు దోరుకుతుంది...
దోరికిన వస్తువు తిరిగిఇచ్చినప్పుడు దోరుకుతుంది...
ఇతరులకు ఒ చిన్న సహయం చేసినప్పుడు దోరుకుతుంది...
ఇతరుల సమస్యకు పరిస్కారం చూపినప్పుడు దోరుకుతుంది...
No comments:
Post a Comment