మనిషి మనసుకి బానిస...
మనసు మాయకి బానిస...
మాయ పరమాత్మకు బానిస కాబట్టి పరమాత్మని పట్టుకుంటే మాయ తొలగుతుంది...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ! అంధకారము లోని ఆనందం అవని దాటి పుంతలు తొక్కుతొంది... సంధికాలంలో నవవసంతం పుడమి...
No comments:
Post a Comment