మార్చుకోవాల్సింది గుణాలు కానీ గురువులు కాదు.
మార్చుకోవాల్సింది మనస్సు కానీ మతాలు కాదు.
మార్చుకోవాల్సింది బుద్ధిని కానీ భగవంతున్ని కాదు.
మార్చుకోవాల్సింది అలవాట్లని కానీ ఆలయాలను కాదు.
మార్చుకోవాల్సింది చిత్తాన్ని కానీ సిద్ధాంతాన్ని
కాదు.
మార్చుకోవాల్సింది తెలివిని కానీ తెరువును
కాదు.
మార్చుకోవాల్సింది సాంగత్యాన్ని కానీ
సంప్రదాయాలని కాదు.
మార్చుకోవాల్సింది నడవడిని కానీ నమ్మకం కాదు
మనం ఇక్కడ ఉండేది చాలా కొద్దీ కాలం మాత్రమే సాధనతో సద్వినియోగం చేసుకోవాలి కానీ ఒకళ్ళతో ఒకళ్ళు తగాదాలు పడుతూ ఉన్న కొద్దీ కాలాన్ని కూడా వృధా చేసుకోకూడదు.
ఓం శివోహం... సర్వం శివమయం.
No comments:
Post a Comment