జీవితం క్షణ భంగురం...
కాలం బలీయమైనది...
విధి నుండి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యసాధ్యం...
మాయ ఎప్పుడు తన వలలో బంధిస్తుందో తెలీదు...
జనన మరణ చక్ర భ్రమణము నుండి మోక్షం ఎప్పుడు కలుగుతుందో తెలీదు...
పుట్టినప్పటి నుండి మృత్యువు వెంటాడుతూ ఉంది..
అప్పటిదాకా పరమాత్మ ను శరణు వేడుదాం...
No comments:
Post a Comment