నీ దరి జేరగ యే దిక్కున పయనించాలో ...?
నీ దివ్యమంగళరూపం కోసం యే కంటితో చూడాలో ...?
ఎటువైపుచూసినా,ఎటువెళ్ళినా ఇంకా యెంతెంతో దూరం ఉన్నట్టు ఉంది శివ...
ఊపిరి ఉన్నంతవరకూ ఆగిపోవాలని లేదు ఆగితే ఊపిరాడదు నా పయనమెటో తెలియనేలేదు ...
దిక్కలేని వారికి దేవుడే దిక్కని పెద్దల వాక్కు ...
మహాదేవా శంభో శరణు.
No comments:
Post a Comment