ఓభవానీవరా
నీలకంఠా
గంగాధరా
ఓంకారరూపా
త్రయంబకేశ్వరా నన్ను ఆశీర్వదించు.
పాడెపై పెట్టి కాల్చిన కూడా కాలనీ ఈ పాడు ఆలోచనను...
నీ త్రినేత్రంతో కాల్చి భస్మం చేసేయ్..
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...
No comments:
Post a Comment