ప్రాతఃకాలములో ఎవరైతే రెండు చేతులూ దోయిలించి శివ నామాన్ని స్తుతిస్తారో
ఎవరైతే చిత్తశుద్ధితో పరమేశ్వరుని ఆరాధిస్తారో వాళ్ళకు దుర్లభమైనది లేదు..
ఓం నమః శివాయ అంటే చాలు భవభయబాధలు అణిగిపోతాయి...
పసిడివన్నెలతో మిసమిసలాడే పరమశివుడి అనుగ్రహం పాలకుర్తి పరమేశ్వరుడి కటాక్షమే కదా మిత్రమా...
No comments:
Post a Comment