Friday, December 30, 2022

శివోహం

అనంతంలో  ఆణువణువూ  ఆవరించి...
అరుణోదయంతో, జాబిల్లితో  సంచరించి...
అందరి అంతరాత్మలను ఉత్తేజ పరిచి...
అంతర్దానంగా అందరిని ఆదుకుంటున్నా...
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నీవే శరణు...

ఓం నమో వెంకటేశయా.
ఓం నమో నారాయణ.

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! గుండె గూటిలో వెలుగుతున్న జ్యోతినీ... నీ పాద సన్నిధి కాడా దీపారాధనగా వెలిగించా. న...